indian it companies in cost cutting mode infosys, wipro stopping variable pay to its employees | మన దేశంలో సామాన్యంగా బీటెక్ పూర్తి చేసిన వారికి చాలా గౌరవం ఇస్తుంటారు. వారికి లక్షల్లో జీతాలు వస్తాయని, విదేశాలకు వెళ్లొచ్చని.. ఇలా కోటి ఆశలతో జనం ఉండేవారు. అయితే రానురాను వారికి కష్టాలు మెుదలవుతున్నట్లు కనిపిస్తోంది. <br />#ItJobs <br />#recession <br />#infosys
